మోడికి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ 2

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

Statue of Unity

పశ్చిమ పంజాబ్ నుండి తరిమివేయబడ్డ సిక్కులు, హిందువులకు మల్లే, కాశ్మీరీ పండిట్లకు మల్లే భారత దేశంలోని మైనారిటీలు అందరూ, ఒక్క ముస్లింలు మాత్రమే కాదు సుమా, తమ మనో ఫలకాలపై గాయపడ్డ చారికలు కలిగి ఉన్నారు. నిజంగానే జరుగుతాయో లేక ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టినందువల్ల జరుగుతాయో… అకస్మాత్తుగా అల్లర్లు జరగొచ్చన్న భయం, అవి మళ్ళీ మరిన్ని రెట్లు పగ సాధింపు పేరుతో తిరిగి తలుపు తడతాయన్న భయం, వారిని పట్టి పీడిస్తోంది. అవి మహిళలను అత్యంత ప్రత్యేకంగా లక్ష్యం చేసుకుంటున్నాయి.

దళితులు, ఆదివాసీలు, ముఖ్యంగా మహిళలు, తమ జీవితాల్లోని ప్రతి ఒక్క నిమిషమూ అవమానపడుతూ, దోపిడీకి గురవుతూ బతుకులీడుస్తున్నారు. తిరస్కారం, వివక్ష, కక్ష సాధింపుల కారణంగా నిరంతర అసౌకర్య భారం వారిని పౌరవిహీనం చేస్తోంది, క్రుంగదీస్తోంది, అమానవీకరిస్తోంది. ఆ భారాన్ని, మిస్టర్ మోడి, మౌఖికంగానూ, స్పష్టంగానూ పట్టించుకోండి. వారి ప్రయోజనాలకు మొట్టమొదటి ప్రతినిధి మీరే అవుతారన్న హామీ ఇవ్వడం ద్వారా అది మీరు సాధించగలరు.

బహుళత్వ రిపబ్లిక్ కు బదులుగా చక్రవర్తి తరహా ఏకత్వ భాషను, అనేకత్వాల దార్శనికతకు బదులు ఏకీకృత శబ్దజాలాన్ని, వైవిధ్యాల లోపలా, పైనా వర్ధిల్లే సున్నితత్వానికి బదులు ఏకీకరించాలన్న వ్యాకరణాన్ని ప్రయోగించే అవివేకాన్ని, దుడుకుతునాన్ని ఏ ఒక్కరూ కలిగి ఉండకూడదు. భారత దేశం వైవిధ్యభరితమైన అడవి. అత్యంత గొప్పదైన తన వైవిధ్యతను నిరంతరాయంగా స్ధిరపరిచే పచ్చి ఎరువును వేసి తనను పోషించాలని అది మిమ్మల్ని కోరుతోంది. అంతే తప్ప ఒక…

View original post 449 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s